News
ఎల్లుండి నుంచి రూ.500 నోట్లు చెల్లవు
పాత ఐదొందల నోటు ఎల్లుండి నుంచీ రైల్వేల్లో, బస్సుల్లో పనిచేయదు. ఈ నెల పదో తేదీ తర్వాత మెట్రో రైళ్లకు గానీ, బస్సు టికెట్లు కానీ పాత ఐదొందల నోటుతో కొనలేరు. అయితే డిసెంబర్ 30 వరకూ పాత ఐదొందల నోట్లను వినియోగదారులు తమ తమ అకౌంట్లలో జమ చేసుకోవచ్చు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








